Reportar esta app

Descripción

  • నువ్వు వెలుతురులో వున్నప్పుడు నీ నీడల్లే వుంటారు
    అదే నువ్వు చీకటిలో వున్నప్పుడు అస్సలు కనిపించరు
నువ్వు వెలుతురులో వున్నప్పుడు నీ నీడల్లే వుంటారుఅదే నువ్వు చీకటిలో వున్నప్పుడు అస్సలు కనిపించరు
  • మనకి మన శత్రువుల అరుపులు కన్నా
    మిత్రుల మౌనం చాలా బాద కలిగిస్తుంది
మనకి మన శత్రువుల అరుపులు కన్నామిత్రుల మౌనం చాలా బాద కలిగిస్తుంది
  • నిజమైన మిత్రులు నక్షత్రాల లాంటి వారు
    నీకు కనిపించకపోయిన, ఎప్పుడు నీ మంచి చెడ్డ చూస్తూనే వుంటారు.
నిజమైన మిత్రులు నక్షత్రాల లాంటి వారునీకు కనిపించకపోయిన, ఎప్పుడు నీ మంచి చెడ్డ చూస్తూనే వుంటారు.
  • స్నేహామంటే
    ఆడుకోవడం కాదు
    అవసరంలో ఆదుకోవడం
    స్నేహామంటే
    వాడుకోవడం కాదు
    ఆపదలో అండగా నిలవడం
స్నేహామంటేఆడుకోవడం కాదుఅవసరంలో ఆదుకోవడంస్నేహామంటేవాడుకోవడం కాదుఆపదలో అండగా నిలవడం
  • నీ తప్పు నీతో చెప్పే వాడే నీకు నిజమైన మిత్రుడు
    నీ తప్పు నీతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పే వాడు శత్రువు
నీ తప్పు నీతో చెప్పే వాడే నీకు నిజమైన మిత్రుడునీ తప్పు నీతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పే వాడు శత్రువు
  • కారణం లేకుండా
    ఎవరు మౌనంగా వుండరు
    కొండంత బాధ
    ఆ మాటల్ని తొక్కి పెట్టి వుంచుతుంది
కారణం లేకుండాఎవరు మౌనంగా వుండరుకొండంత బాధఆ మాటల్ని తొక్కి పెట్టి వుంచుతుంది
  • మన ఆట పాటల్లోనే కాదు,
    మన జీవితంలోని ఆటు పోట్లలో
    తోడుండే వారే నిజమైన స్నేహితులు.
మన ఆట పాటల్లోనే కాదు,మన జీవితంలోని ఆటు పోట్లలోతోడుండే వారే నిజమైన స్నేహితులు.
  • గాయపడిన మనసుని సరిచేసేందుకు,
    స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.
గాయపడిన మనసుని సరిచేసేందుకు,స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.
  • మన ఆట పాటల్లోనే కాదు,
    మన జీవితంలోని ఆటు పోట్లలో
    తోడుండే వారే నిజమైన స్నేహితులు.
మన ఆట పాటల్లోనే కాదు,మన జీవితంలోని ఆటు పోట్లలోతోడుండే వారే నిజమైన స్నేహితులు.
  • ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా
    తిరిగి ఏకమై పయనాన్ని
    సాగించే బంధమే స్నేహ బంధం.
  • స్నేహమంటే మన భుజంపై
    చెయ్యేసి మాట్లాడటం కాదు,
    మన కష్ట సమయాలలో భుజం
    తట్టి నేనున్నాని చెప్పటం.
  • కులమత బేధం చూడనిది,
    పేద, ధనిక బేధం లేనిది,
    బంధుత్వం కన్నా
    గొప్పది స్నేహం ఒక్కటే.
  • గాయపడిన మనసుని సరిచేసేందుకు,
    స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.
  • నీగురించి అన్నీ తెలిసిన
    వ్యక్తి, కలవలేక పోయినా
    నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే
    వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే.
  • విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ,
    గడిస్తే తెలుస్తుంది కాలం విలువ,
    స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది,
    స్నేహితుడి విలువ.
  • నువ్వు నలుగురిలో ఉన్నా నీలో
    నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ,
    నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం
    నీకున్నాం అని చెప్పేది స్నేహం.
  • నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా
    నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.
  • స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పులేదు,
    కానీ మోసం చేయటానికి స్నేహాన్ని
    కోరితే అది క్షమించరాని తప్పు.
  • చిన్న విషయం కాదు స్నేహం,
    ఎంతటి సమస్యనైనా చిన్నదిగా
    మార్చే అద్భుత ఉపకరణం.
  • నువ్వు జీవితంలో ముందుకి సాగడానికి
    కావాల్సిన వాటిల్లో ‘స్నేహం’ ఒకటి.
  • స్నేహానికి కులం, మతం
    డబ్బు ఏనాటికి అడ్డంకులు కావు.
  • స్నేహంలో జీవితం ఉండదేమో కాని
    స్నేహం లేని జీవితం ఉండదు.
  • కటిపడితే.. మన నీడే మనల్ని వీడుతుంది.. కానీ,
    స్నేహం.. ఎప్పుడూ మనతోనే ఉంటుంది.
    స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
  • ఈ ప్రపంచంలో పరిమితులు
    లేని బంధాలలో స్నేహం కూడా ఒకటి.
  • స్నేహం చేయడానికి తొందరపడవద్దు
    ఒకసారి చేశాక ఎప్పటికి వదలద్దు.
  • సూర్యుడు ఉదయించటం మరచినా,
    సముద్రం అలలను మరిచినా,
    సాయం చేయటం మరువనిది నిజమైన స్నేహం.
  • నా జీవితంలో తల్లిదండ్రులని,
    తోబుట్టువులని నేను ఎంచుకోలేకపోయాను
    కాని నిన్ను, నీ స్నేహాన్ని ఎంచుకోగలిగాను.
  • మదిలోని మంచితనానికి మరణం లేదు.
    ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు.
    అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు.
  • నీ ఆనందంలో తోడున్నా లేకపోయినా
    నీకు ఎదురయ్యే ఆపద ముందు నేనుంటా!
  • నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు,
    నీ కష్టాలను కుడా పంచుకునే
    వాడు నిజమైన స్నేహితుడు.
  • స్నేహానికి కులం లేదు.. స్నేహానికి మతం లేదు..
    స్నేహానికి హోదా లేదు… బంధుత్వం కంటే గొప్పది,
    వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే!

Also Read: ChartLogic EHR Software Features And Reveiw 2023

Conclusion

Fake friends come and go, but true friends last forever. It’s important to remember that real friends are there for you, no matter what. Fake friends are often selfish and only care about themselves. True friends, however, are selfless and always put their friends first. Fake friends can be toxic and can cause pain and hurt. Quotes in Telugu about fake friends can help to remind us to be wary of those who are not genuine. It is important to be mindful of the company we keep and to surround ourselves with those who are truly our friends.

Comentarios cerrados.